నా ఫాదర్ తర్వాత ఫాదర్ ఆయనే!

నా ఫాదర్ తర్వాత ఫాదర్ ఆయనే!
x
Highlights

Nandini Reddy Interview With HMTV : రావాలన్న ఆలోచన ఆమెలో ఎందుకో మొదలైందో తెలియదు కానీ.. అల మొదలైంది అంటూ ఇండస్ట్రీకి వచ్చి తన కలను నిజం చేసుకుంది. మహిళ కదా అని చిన్న చూపు చూసిన చాలా కళ్ళకి జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చింది.

Nandini Reddy Interview With HMTV : రావాలన్న ఆలోచన ఆమెలో ఎందుకో మొదలైందో తెలియదు కానీ.. అల మొదలైంది అంటూ ఇండస్ట్రీకి వచ్చి తన కలను నిజం చేసుకుంది. మహిళ కదా అని చిన్న చూపు చూసిన చాలా కళ్ళకి జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చింది. ఆమె దర్శకురాలు నందినిరెడ్డి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నందిని రెడ్డి ఆ తరవాత దర్శకురాలుగా మారింది. చేసిన మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది పురస్కారం అందుకుంది. ఇప్పడు ఆమె నుంచి ఓ సినిమా నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు మంచి అంచనాలు ఉంటున్నాయి. దేవి నవరాత్రులు సందర్భంగా HMTV ఆమెను ఇంటర్వ్యూ చేయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను నందినిరెడ్డి పంచుకున్నారు..


Show Full Article
Print Article
Next Story
More Stories