సినీ తారల ఇంట అంబరాన్ని అంటిన భోగి సంబరాలు

సినీ తారల ఇంట అంబరాన్ని అంటిన భోగి సంబరాలు
x
Highlights

టాలీవుడ్ సెలబ్రేటిల ఇంట పండగ వాతావరణం నెలకొంది. భోగి పండగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ భోగి సంబరాలను జరుపుకున్న ఫోటోలను సోషల్...

టాలీవుడ్ సెలబ్రేటిల ఇంట పండగ వాతావరణం నెలకొంది. భోగి పండగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ భోగి సంబరాలను జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అందరికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఇందులో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, సుష్మీత, వరుణ్ తేజ్ ఉన్నారు.


ఇక మంచు వారి ఇంట్లో కూడా భోగి పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె భోగి సంబరాలు జరుపుకున్న ఫోటోలను షేర్ చేస్తూ .. "కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు." అంటూ పోస్ట్ చేశారు.


ఇక హీరో వెంకటేష్ తన ఇంటి ముందు భోగి మంటల దగ్గర ఉన్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.


View this post on Instagram

Happy Bhogi!

A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) on

ఇక ఇతర నటినటులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకి భోగి శుభాకాంక్షలు తెలియజేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories