Birthday Wishes To Mahesh Babu : మహేష్ బాబుకి టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెస్!

Birthday Wishes To Mahesh Babu : మహేష్ బాబుకి టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెస్!
x
Mahesh Babu(File Photo)
Highlights

Birthday Wishes To Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా

Birthday Wishes To Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా అభిమానులు మాత్రమే కాదు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్.. చిరంజీవి

హార్ట్ బర్త్ డే మహేష్ సార్ ... నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే మీరు ఎప్పుడు సూపర్ స్టారే... దేవిశ్రీ ప్రసాద్


సూపర్ స్టార్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ రాబోయే ప్రాజెక్టులకు గొప్ప విజయాన్ని కోరుకుంటున్నాను.. మంచు మనోజ్


పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన మహేష్ బాబు.. మీరు ఎల్లప్పుడూ మాకు మరింత వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నా ... బండ్ల గణేష్


పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్నా. మీకు ఇది గొప్ప సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను.. ఎన్టీఆర్


పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సార్ .... మీకు రాబోయే సంవత్సరంలో మరిన్నీ విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను.. అల్లరి నరేష్



Show Full Article
Print Article
Next Story
More Stories