Care from Coronavirus: జాగ్రత్తగా వినండి .. ఇలా చేస్తే కరోనా సొకదు..ఫ్యాన్స్‌కు నాగార్జున సలహా
Care from Coronavirus: కరోనా వైరస్ కు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టాలంటే భయం తెప్పించే పరిస్థితికి తీసుకొచ్చింది.
కరోనా వైరస్(Care from Coronavirus) వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టాలంటే భయం తెప్పించే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు మాస్కులు, శానిటైజర్ల తో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంతేకాకుండా వైద్యులు కూడా తగిన సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున కూడా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఫ్యాన్స్‌కు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఇవి పాటించాలని అభిమానులకు సూచించారు.
అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్ , హీరోయిన్ సమంత సన్నిహితురాలు మోడల్, న్యూట్రిషనిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, శిల్పారెడ్డి. కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి విజయం సాధించింది. ఆమెతో పాటు భర్తకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన సమయంలో మానసికంగా, శారీరకంగా, దృఢంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన అయుధమని వివరించింది. చికిత్స సమయంలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈమె వీడియో చేసింది. ఈ వీడియోలో కరోనా సోకిడానికి గల కారణాలను శిల్పారెడ్డి వివరించింది. దీన్ని నాగార్జున తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా వినండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించాడు
View this post on InstagramA post shared by SHILPA REDDY (@shilpareddy.official) on
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire