ట్రిపుల్ఆర్ మూవీకి కలెక్షన్స్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు పెంచడంతో థియేటర్లు ఖాళీ...

Ticket Price Hike Effect on RRR Movie Collections | Komaram Bheem District
x

ట్రిపుల్ఆర్ మూవీకి కలెక్షన్స్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు పెంచడంతో థియేటర్లు ఖాళీ...

Highlights

RRR Movie Collections: *కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో థియేటర్ ఖాళీ *ఆసిఫాబాద్ జిల్లాలోనూ థియేటర్ ఖాళీ

RRR Movie Collections: ట్రిపుల్ ఆర్ మూవీ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది. టికెట్ రేట్లు పెంచడంతో చాలాచోట్ల థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జిల్లా జమ్మికుంటలో థియేటర్ ఖాళీగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోనూ థియేటర్ ఖాళీగా ఉంది. కొమరం భీమ్ నేపథ్యం ఉన్న సినిమాకు... కొమరం భీమ్ జిల్లాలో ఆదరణ తగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories