Samantha: నేను పిల్లల్ని కనకూడదని అనుకున్నానంటున్నారు

Samantha: నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు సమంత.

Arun Chilukuri
Published on: 8 Oct 2021 6:10 PM IST
They Say I Had Affairs, Abortions Samantha Ruth Prabhu
X

Samantha: నేను పిల్లల్ని కనకూడదని అనుకున్నానంటున్నారు

Samantha: నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు సమంత. తనపై చూపిన జాలికి, దయకు కృతజ్ఞతలు తెలుపుతూ సమంత ఓ నోట్‌ పోస్ట్ చేశారు. ఈ నోట్‌లో తనపై వచ్చిన ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, తాను పిల్లల్ని కనకూడదనుకున్నాని వ్యక్తిగత దాడి చేశారని శామ్ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల బాధలో ఉన్నానన్న సమంత విడిపోవడం చాలా తీవ్రమైన బాధతో కూడినదంటూ రాసుకొచ్చారు. అలాగే, తన వ్యక్తిగతంపై జరుగుతున్న దాడి దారుణం అన్నారు సమంత.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story