Theatres: ఈ నెల 23 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు

Theatres: సినిమా ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Arun Chilukuri
Published on: 17 July 2021 4:29 PM IST
Theatres in Telangana to Reopen with Full Capacity from 23rd July
X

Theatres: ఈ నెల 23 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు

Theatres: సినిమా ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా గత కొంతకాలంగా తెలంగాణలో థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్లను ఓపెన్‌ చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. మంత్రి తలసాని హామీతో రాష్ట్రంలో సినిమా హాళ్లు ఓపెన్‌ కానున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story