Theaters Re-Open: రేపటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్స్

Theaters Open: కరోనా సెకండ్ వేవ్ తో మూత పడ్డ సినిమా టాకీసులు * తెలంగాణలో 100 శాతం సీట్లతో తెరుచుకొనున్నథియెటర్లు

Sandeep Eggoju
Updated on: 29 July 2021 6:04 PM IST
Theaters are Opening From Tomorrow in Telangana
X

తెలంగాణాలో రేపటినుంచి తెరుచుకోనున్న థియేటర్స్ (ఫైల్ ఇమేజ్)

Theaters Re-Open: రేపటి నుంచి తెలుగు రాష్ర్టాల్లో సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తో సినిమా టాకీసులు మూతపడ్డాయి. తెలంగాణలో వంద శాతం, ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు నిర్ణయించారు. తిమ్మరుసు, ఇష్క్, నరసింహపురం వంటి చిత్రాలు రేపటి నుంచి థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story