KP Chaudhary: కెపి చౌదరి ముందు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ లూ ఉంచి ప్రశ్నించిన పోలీసులు

KP Chaudhary: 2 రోజుల పాటు విచారించిన రాజేంద్రనగర్ పోలీసులు

Shekhar G
Published on: 23 Jun 2023 4:25 PM IST
The Police Interrogated KP Choudhary By Placing Call Data And WhatsApp Chats In Front Of Him
X

KP Chaudhary: కెపి చౌదరి ముందు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ లూ ఉంచి ప్రశ్నించిన పోలీసులు

KP Chaudhary: డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరీ కస్టడీ పూర్తైంది. డ్రగ్స్ కేసులో ఈనెల 14న అరెస్ట్ అయిన కేపీ చౌదరిని.. 2 రోజుల పాటు విచారించారు రాజేంద్రనగర్ పోలీసులు. నైజీరియన్ గాబ్రియల్, రాకేష్ రోషన్‌లతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. గోవా, హైదరాబాద్‌లలో నిర్వహించిన పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ముందు ఉంచి ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story