Manchu Vishnu: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం..

Manchu Vishnu: వచ్చే మా ఎన్నికల్లో పోటీకి దూరంగా మంచు విష్ణు

Shekhar G
Published on: 31 July 2023 6:15 PM IST
The Key Decision Of MAA President Manchu Vishnu
X

Manchu Vishnu: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం.. 

Manchu Vishnu: మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మా ఎన్నికల్లో పోటీకి దూరంగా మంచి విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలలోపు తాను ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మే లేదా జూన్ లో మా ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే మా అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరగగా...మంచు విష్ణుకి మరో మూడు నెలలు పాటు అధ్యక్ష పదవి కొనసాగించారు.

Shekhar G

Shekhar G

Next Story