Oscars 2023 Updates: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'

Oscars 2023 Updates: బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్

Jyothi
Updated on: 13 March 2023 8:08 AM IST
The Elephant whisperers Wins Oscar in Best Documentary Short Film
X

Oscars 2023 Updates: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’

Oscars 2023 Updates: ఆమెరికా గడ్డపై భారతీయ సినిమా సత్తా చాటింది. 2023 ఆస్కార్‌ అవార్డుల జాబితాలో భారతీయ చిత్రానికి పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో 'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌' అవార్డును సొంతం చేసుకుంది. కార్తీక్‌, గునీత్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Jyothi

Jyothi

Next Story