Thalapathy Vijay: తల్లిదండ్రులపై హీరో విజయ్ కేసు

* కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తమిళ తలపతి విజయ్ * తన పేరును సమావేశాలకు వాడుతున్నారని ఫిర్యాదు

Sandeep Reddy
Updated on: 19 Sept 2021 5:31 PM IST
Thalapathy Vijay Files Case on His Parents for Using His Name in Political Meetings
X

తలపతి విజయ్ (ఫైల్ ఫోటో)

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తల్లిదండ్రులు సహా 11మందిపై కేసు పెట్టారు. సభలూ, సమావేశాలు పెట్టుకోవడానికి తన పేరు వాడుకుంటున్నారని తన పిటిషన్‌లో విజయ్ ఆరోపించారు. అనుమతి లేకుండా తన పేరును వినియోగిస్తున్నారని ఆరోపించిన విజయ్ ఇకపై వాళ్లు తన పేరుతో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాకుండా, తన పేరుతో స్థాపించిన ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ రాజకీయ పార్టీని రద్దు చేయాలని విజయ్ కోరారు. ఇక విజయ్ దాఖలు సివిల్ సూట్‌పై ఈ నెల 27న కోర్టు విచారణ జరపనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story