కృష్ణ మృతికి సంతాప సూచికంగా రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్‌

Telugu Film Industry Will Remain Closed Tomorrow as a Respect for Superstar Krishna
x

కృష్ణ మృతికి సంతాప సూచికంగా రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్‌ 

Highlights

Superstar Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు.

Superstar Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ బుధవారం బంద్‌ పాటించనుంది. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది.
Show Full Article
Print Article
Next Story
More Stories