Telangana: రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌

Telangana Movie Theaters Closed From Tomorrow
x

Telangana: రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌

Highlights

Telangana: తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసి‍యేషన్‌.

Telangana: తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసి‍యేషన్‌. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లు బంద్‌ పెడుతున్నట్టు తెలిపింది అసోసి‍యేషన్‌. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories