Talasani: మోహన్ బాబు విష్ణుకు సంస్కారం, క్రమశిక్షణ నేర్పించారు

* మోహన్ బాబుకు నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది : మంత్రి తలసాని * మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం : తలసాని

Sandeep Reddy
Published on: 16 Oct 2021 1:42 PM IST
Telangana Minister Talasani Srinivas Yadav Comments on MAA President Manchu Vishnu
X

మంచు విష్ణు - తలసాని (ట్విట్టర్ ఫోటో)

Talasani Srinivas Yadav: "మా" నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి తలసాని. మా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి హాజరైన ఆయన విష్ణు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారాలు అందిస్తామన్నారు. మా అనేది పెద్ద వ్యవస్థ అన్న ఆయన చిన్న వయసులో బాధ్యత తీసుకునేందుకు విష్ణు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story