Telangana: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

Telangana Intermediate Exams Schedule | TS News Today
x

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

Highlights

Telangana: మే 6 నుంచి 23 వరకు తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. 6 నుంచి మే 24వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షలు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఇంటర్మీడియ ట్ బోర్డు విడుదల చేసింది. 6 నుంచి మే 24వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories