logo
సినిమా

Pushpa Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'పుష్ప' ఐదో షోకు అనుమ‌తి

Telangana Govt Gives Permission for Pushpa Movie Five Shows
X

Pushpa Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమ‌తి

Highlights

Pushpa Movie: పుష్ప మేక‌ర్స్ కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది.

Pushpa Movie: పుష్ప మేక‌ర్స్ కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో పుష్ప సినిమా ఐదోషోకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈనెల 30 వరకు ఐదు షోలు నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపు పుష్ప సినిమా విడుదల కానున్నది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో మేక‌ర్స్ కు త‌క్కువ స‌మ‌యంలోనే పుష్ప మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Web TitleTelangana Govt Gives Permission for Pushpa Movie Five Shows
Next Story