Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌కు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Bheemla Nayak: పవన్‌ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Arun Chilukuri
Published on: 23 Feb 2022 5:34 PM IST
Telangana Government Grants Permission for Bheemla Nayak 5th Show
X

Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌కు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Bheemla Nayak: పవన్‌ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. భీమ్లానాయక్‌ ఐదో షోకు టీఎస్‌ సర్కార్‌ ప్రత్యేక అనుమతినిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు భీమ్లానాయక్‌ ఐదో షో ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 25న పవన్‌, రానా పవర్‌ఫుల్‌ కాంబినేషన్‌లో రూపొందిన భీమ్లానాయక్‌ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story