Zombie Reddy 2: సంచలనం: 'జాంబీరెడ్డి 2' ఓటీటీ డీల్ క్లోజ్..! సెట్స్‌పైకి వెళ్లకముందే రూ.42 కోట్లు!

Zombie Reddy 2: సంచలనం: జాంబీరెడ్డి 2 ఓటీటీ డీల్ క్లోజ్..! సెట్స్‌పైకి వెళ్లకముందే రూ.42 కోట్లు!
x

Zombie Reddy 2: సంచలనం: 'జాంబీరెడ్డి 2' ఓటీటీ డీల్ క్లోజ్..! సెట్స్‌పైకి వెళ్లకముందే రూ.42 కోట్లు!

Highlights

తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబీరెడ్డి 2’ సెట్స్‌పైకి వెళ్లకముందే ఓటీటీ బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. రూ.42 కోట్ల డీల్ సెట్ అవుతోందని టాక్. తేజ క్రెడిబిలిటీ ఈ సినిమాకు బలం.

Zombie Reddy 2: తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబీరెడ్డి 2’ సెట్స్‌పైకి వెళ్లకముందే ఓటీటీ బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. రూ.42 కోట్ల డీల్ సెట్ అవుతోందని టాక్. తేజ క్రెడిబిలిటీ ఈ సినిమాకు బలం.

తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబీరెడ్డి 2’ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభించకముందే ఓటీటీ బిజినెస్‌లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.42 కోట్లకు డీల్ సెట్ అవుతున్నట్లు సమాచారం. పెద్ద హీరోల సినిమాలకు కూడా ఓటీటీ డీల్స్ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద డీల్ సాధించడం తేజ సజ్జా క్రెడిబిలిటీని చాటుతోంది. వరుసగా రెండు మెగా బ్లాక్‌బస్టర్‌లతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న తేజ, ఈ సినిమాతో మరోసారి సందడి చేయనున్నాడు.

‘జాంబీరెడ్డి’ మొదటి భాగం విజయం ఈ సీక్వెల్‌పై అంచనాలను పెంచింది. ఈ చిత్రం ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జా మార్క్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజిలో నిర్మిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories