Teja Sajja: ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. గ్లింప్స్‌ చూస్తే గూస్‌బంప్సే..!

Teja Sajja: హనుమాన్ మూవీతో పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో తేజా సజ్జ.

Arun Chilukuri
Published on: 18 April 2024 4:44 PM IST
Teja Sajja Mirai Title Glimpse Video Out
X

Teja Sajja: ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. గ్లింప్స్‌ చూస్తే గూస్‌బంప్సే..!

Teja Sajja: హనుమాన్ మూవీతో పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో తేజా సజ్జ. ఇప్పుడు మిరాయ్ అంటూ టీజర్ తో షాక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్‌ చూస్తే అర్థమవుతోంది.

మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story