Taraka Ratna: తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. హెల్త్ బులెటిన్..

Taraka Ratna: తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. హెల్త్ బులెటిన్..

Arun Chilukuri
Published on: 16 Feb 2023 4:32 PM IST
Taraka Ratna Latest Health Update
X

Taraka Ratna: తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. హెల్త్ బులెటిన్..

Taraka Ratna: గత నెల 27న నందమూరి తారకతర్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదలయాలలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా అప్‌డేట్‌ వచ్చింది. గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన హెల్త్‌ బులిటెన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story