Taraka Ratna: ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి

Taraka Ratna: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స

Jyothi
Published on: 31 Jan 2023 9:00 AM IST
Taraka Ratna Health Condition is Still Serious
X

Taraka Ratna: ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి

Taraka Ratna: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు నిన్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్‌‌తో పాటు ఇతర అత్యాధునిక పరికరాలతో సపోర్టు చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. తారకరత్నకు ఎక్మో సపోర్టు అందించలేదని చెప్పారు. తారకరత్న పరిస్థితిని నిరంతరం కుటుంబానికి తెలియజేస్తున్నామన్నారు. ఇవాళ మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story