Tammareddy: ఎలక్షన్ చూస్తుంటే సంతోషించాలో.. ఏడ్వాలో తెలియట్లేదు

Tammareddy: ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే భయమేస్తోంది

Jyothi
Published on: 30 July 2023 11:53 AM IST
Tammareddy Bharadwaja Key Comments on Film Chamber Elections
X

Tammareddy: ఎలక్షన్ చూస్తుంటే సంతోషించాలో.. ఏడ్వాలో తెలియట్లేదు

Tammareddy: ఫిలింఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ చూస్తుంటే సంతోషించాలో.. ఏడ్వాలో తెలియట్లేదని.. దేనికి పోటీ పడుతున్నారో.. ఎందుకు కొట్టుకుంటున్నారో అర్ధం కావడంలేదన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే భయమేస్తోందన్న తమ్మారెడ్డి భరద్వాజ... ఇది ఉన్నోడికి, లేనోడికి మధ్య జరుగుతున్న పోటీ అని కామెంట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story