కృష్ణ పార్థివదేహానికి గవర్నర్ తమిళి సై నివాళులు

*అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు

Jyothi
Updated on: 16 Nov 2022 1:27 PM IST
Tamilisai Soundararajan Pays Tribute to Super Star Krishna
X

కృష్ణ పార్థివదేహానికి గవర్నర్ తమిళి సై నివాళులు

Tamilisai Soundararajan: లెజెండరీ నటుడు కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళ సౌందరాజన్‌ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్న ఆమె పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ మరణం నిజంగా షాక్‌కు గురి చేసిందన్నారు. తన నటనతో అశేష ప్రేక్షకులను అలరించారని.. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేమ్నారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు.

Jyothi

Jyothi

Next Story