మేకప్ లేకుండా మిల్కీబ్యూటీ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

Arun Chilukuri
Updated on: 9 Feb 2021 9:25 PM IST
మేకప్ లేకుండా మిల్కీబ్యూటీ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్
X

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా.. ఎప్పుడు మేకప్‌తో పాలరాతి శిల్పంలా మెరిసిపోతువుంటారు. అయితే తాజాగా తమన్నా మొహనికి ఎలాంటి మేకప్ లేకుండా ఓ ఫోటోలో దర్శనిమిచింది. వైట్ జాకెట్‌, బ్లాక్ జాగ‌ర్ ప్యాంట్స్ డ్రెస్‌లో ఉన్న తమన్నా కాఫీ తాగుతూ..సన్ సెట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిల్కీ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త‌మ‌న్నాఈ ఏడాది చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్‌తో గుర్తుందా సీతాకాలం, నితిన్ తో అంధాధున్ రీమేక్ గోపీచంద్‌తో క‌లిసి సీటిమార్ చిత్రంలో న‌టిస్తోందిచిత్రాల్లో న‌టిస్తూ తీరికలేకుండా గడుపుతోంది. మ‌రోవైపు వెంకటేశ్ సరసన ఎఫ్3 సినిమాలో తన గ్లామర్ల్ తో కామెడీ పండించేందుకు రెడీగా ఉంది తమన్న.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story