నిహారికకు తమన్నా మద్దతు.. తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

Tamanna Simhadri: పబ్బుకు వెళ్లడమే తప్పు అన్న విధంగా నిహారికను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బిగ్ బాస్ ఫేమ్.. తమన్నా సింహాద్రి.

Arun Chilukuri
Updated on: 6 April 2022 8:45 PM IST
Tamanna Simhadri Reacts On Niharika Konidela In Pub Case
X

నిహారికకు తమన్నా మద్దతు.. తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

Tamanna Simhadri: పబ్బుకు వెళ్లడమే తప్పు అన్న విధంగా నిహారికను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బిగ్ బాస్ ఫేమ్.. తమన్నా సింహాద్రి. పబ్బులో ఎంతో మంది వేర్వేరు అంశాల మీద సెలబ్రేషన్స్ చేసుకుంటారు.. వెళ్లినవాళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్టు.. నిహారిక కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా చేస్తున్నారన్నారు. నిహారిక విషయంలో పోలీసులు కూడా ఇంకా ఏమీ ధ్రువీకరించకుండానే ఇలా చేయడం భావ్యం కాదన్నారు. మెగా ఫ్యామిలీ డాటర్ అయినందుకే ఇలా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story