సినిమా సింగం పుట్టిన రోజు!

Srikanth Kondapalli
Updated on: 23 July 2019 1:31 PM IST
సినిమా సింగం పుట్టిన రోజు!
X

సినిమా సింగం సూర్య... పుట్టిన రోజు ఈ రోజు. సూర్య ప్రముఖ తమిళ నటుడు మాత్రమే కాదు, దక్షణాదిలో మంచి ఫాన్ ఫాలోయింగ్ వున్న హీరో . ఈయన తండ్రి శివకుమార్ కూడా ఒక నటుడు. ముఖ్యంగా 2009 నాటికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు మన సూర్య. ఇతడు నటించిన గజని సినిమా అందర్నీ అలరించింది. ఇతడు సినీనటి జ్యోతికని పెళ్ళిచేసుకున్నారు. రజనీకాంత్ తరువాత లింగాయత్ వర్గం నుంచి దక్షిణ భారత స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story