Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ

Chiranjeevi: చిరంజీవి చేతికి కట్టును చూసి కలవరపడ్డ అభిమానులు

Sandeep Eggoju
Published on: 17 Oct 2021 9:34 PM IST
Surgery to Megastar Right Hand
X
మెగా స్టార్ చిరంజీవి కుడి చేతుకి సర్జరీ (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయ్యింది. కుడి చేతి మణికట్టు మీడియన్ నర్వ్ నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు. అపోలో ఆసుపత్రి కస్మోటిక్ సర్జన్ డాక్టర్ సుదాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ చేశారు. తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులతో హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మెగాస్టార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో చిరంజీవి చేతికి బ్యాండేజ్ ఉండటంతో అభిమానులను కలవర పెట్టింది. ఆ సమయంలో చిరంజీవి సర్జరీ జరిగిన విషయాన్ని వెల్లడించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story