రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు

రానా సినిమా ని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
Suresh Babu: రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో "హిరణ్యకశ్యప" అనే ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.
Suresh Babu: రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సరికొత్త పాత్రలతో మరియు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆసక్తి చూపించే హీరో దగ్గుబాటి రానా. అయితే రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో "హిరణ్యకశ్యప" అనే ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రస్తుతం సమంత హీరోయిన్గా "శాకుంతలం" అనే సినిమాతో బిజీగా ఉన్న గుణశేఖర్ ఈ సినిమాని పూర్తి చేసిన తరువాత ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయినట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. సేఫ్ గా బడ్జెట్ ప్లాన్ చేసే నిర్మాతలలో సురేష్ బాబు కూడా ఒకరు. కథ బాగా నచ్చితే తప్ప పెట్టుబడులు పెట్టారు.
అయితే "హిరణ్యకశ్యప" సినిమాకి సంబంధించిన కథ పై ఆయనకు నమ్మకం కుదరక పోవటం దర్శకుడు గుణశేఖర్ కూడా సినిమా కోసం పెద్ద మొత్తం కోట్ చేయడంతో సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారు. ఇక గుణశేఖర్ రాసిన స్క్రిప్ట్ పాత "లవకుశ" సినిమా లాగా ఉందని అలా కాకుండా మరో స్క్రిప్ట్ ఇచ్చి దాంతో సినిమా చేయమని సురేష్ బాబు కోరినట్లు తెలుస్తోంది. కానీ గుణశేఖర్ మాత్రం దానికి అంగీకరించలేదట. దీంతో ఈ ప్రాజెక్టు ను తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టారు. మరోవైపు శాకుంతలం సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమా హిట్ అయితే హిరణ్యకశ్యప ప్రాజెక్టును కూడా టేకప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
Curd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMTమహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMTEPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఇప్పుడు డబ్బులు విత్ డ్రా చేయడం చాలా...
30 Jun 2022 10:30 AM GMT