ఈరాత్రి నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసంలోనే కృష్ణ పార్థీవదేహం..

Superstar Krishnas Mortal Remains to Remain at Nanakramguda Tonight
x

ఈరాత్రి నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసంలోనే కృష్ణ పార్థీవదేహం..

Highlights

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయం తరలింపు విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది.

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయం తరలింపు విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం స్టేడియంలో ఉంచాలనుకున్నారు. కానీ, ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అభిమానులు కూడా ఇంటి వద్దే నివాళులర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ భౌతికకాయాన్ని ఉంచనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories