Rajinikanth: ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌

Rajinikanth: చెన్నై కావేరి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్

Sandeep Eggoju
Published on: 28 Oct 2021 9:42 PM IST
Super Star Rajinikanth Admitted in Chennai Kaveri Hospital
X

రజినీకాంత్ (ఫైల్ ఇమేజ్)

Rajinikanth: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆస్పత్రిలో చేరారు. కాసేపటిక్రితం రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. కావేరి ఆస్పత్రి వైద్యులు రజనీకాంత్‌‌కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో రజనీ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story