Sudeep: కన్నడనాట రెచ్చిపోయిన హీరో సుదీప్ ఫ్యాన్స్

Sudeep: సుదీప్ బర్త్‌డే సందర్భంగా జంతుబలి ఇచ్చిన అభిమానులు

Sandeep Eggoju
Published on: 4 Sept 2021 12:30 PM IST
Sudeep Fans Animal Sacrifice In Front Of Flex Over His Birthday
X
సుదీప్ బర్త్ డే సందర్బంగా దున్నపోతు బలిఇచ్చిన అభిమానులు

Sudeep: కన్నడ ప్రముఖ హీరో సుదీప్ బర్త్ డే వేడుకలలో భాగంగా కర్ణాటకలో హీరో సుదీప్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సుదీప్ జన్మదినం సందర్భంగా అభిమానులు జంతుబలి ఇచ్చారు. బళ్లారిలో సుదీప్ ఫ్లెక్సీ ముందు దున్నపోతును బలిచ్చారు అభిమానులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story