బన్నీ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ దిపావళి గిఫ్ట్

బన్నీ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ దిపావళి గిఫ్ట్
x
Highlights

బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప లేటెస్ట్ అప్‌డేట్స్‌ వచ్చేశాయి. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో పుష్ప సినిమా...

బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప లేటెస్ట్ అప్‌డేట్స్‌ వచ్చేశాయి. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో పుష్ప సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఓ వీడియో రూపంలో విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌తో పాటు సినిమా షూటింగ్‌ ఎక్కడ, ఎప్పటి నుంచి ప్రారంభంకానుందనే విషయాలను ఈ వీడియోలో పొందుపర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories