Bigg Boss: బీరు బాటిల్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ పై దాడి

Bigg Boss: బీరు బాటిల్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ పై దాడి
x
Highlights

Bigg Boss: కన్నడ బిగ్‌బాస్‌ సీజన్ 4 కంటెస్టెంట్‌ కిరిక్‌ కీర్తిపై కొంతమంది వ్యక్తులు బీర్‌ బాటిల్‌తో దాడి చేశారు. గురువారం అతను స్నేహితులతో కలిసి...

Bigg Boss: కన్నడ బిగ్‌బాస్‌ సీజన్ 4 కంటెస్టెంట్‌ కిరిక్‌ కీర్తిపై కొంతమంది వ్యక్తులు బీర్‌ బాటిల్‌తో దాడి చేశారు. గురువారం అతను స్నేహితులతో కలిసి బెంగుళూరులోని సదాశివనగరలో ఒక పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కీర్తిని ఒక వ్యక్తి ఫొటో తీయడంతో ఫోటో ఎందుకు తీశావంటూ కిరిక్ కీర్తి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో కోపంతో అవతలి వ్యక్తి కీర్తిపై బీర్‌ బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 4 లో కిరిక్‌ కీర్తి రన్నరప్ గా నిలిచాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories