అందుకే ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్

అందుకే ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
అందుకే ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
RRR Movie: పాన్ ఇండియా మూవీస్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ భారీగా పడింది. కోవిడ్ ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ నేపథ్యంలో.. ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈనెల 7న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. సినిమా వాయిదా వేస్తున్నట్లు ఆర్ఆర్‌ఆర్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక.. ట్రిపుల్ ఆర్ బాటలోనే రాధేశ్యామ్ మూవీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న రిలీజ్ కావాల్సి ఉన్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం సభ్యులు. ఇక.. ఇప్పటికే భీమ్లానాయక్ టీమ్.. తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నాయి. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు భీమ్లానాయక్ రానుంది.
Keeping the best interests of all the involved parties in mind, we are forced to postpone our film. Our sincere thanks to all the fans and audience for their unconditional love. #RRRPostponed #RRRMovie pic.twitter.com/JlYsgNwpUO
— RRR Movie (@RRRMovie) January 1, 2022
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMT