SS Rajamouli: చొరవ తీసుకున్న మెగాస్టార్.. ఏపీలో టిక్కెట్ల ధర పెంపు.. చిరంజీవికి రుణపడి ఉంటా...

SS Rajamouli: కర్ణాటక చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్‌ ప్రి రిలీజ్ వేడుకలు

Shireesha
Updated on: 20 March 2022 8:09 AM IST
SS Rajamouli Thanking Megastar Chiranjeevi in RRR Pre Release Event at Karnataka | Live News
X

SS Rajamouli: చొరవ తీసుకున్న మెగాస్టార్.. ఏపీలో టిక్కెట్లధర పెంపు.. చిరంజీవికి రుణపడి ఉంటా...

SS Rajamouli: మెగాస్టార్ చిరంజీవి చొరవతో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు దొరికిందని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో అట్టహాసంగా జరిగిన ఆర్ఆర్ఆర్‌ సినిమా విడుదల నేపథ‌్యంలో ముందస్తు వేడుకల్లో చిరంజీవిని గుర్తుచేసుకున్నారు. తెలుగుసినిమా పరిశ్రమకు బిడ్డగా ఉండాలని భావించే చిరంజీవి... సినిమా పరిశ్రమకు పెద్దనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Shireesha

Shireesha

Next Story