Sridevi: ఆ సినిమాలో నటి శ్రీదేవి కట్టిన చీరలు వేలం..

Sridevi: ఆ సినిమాలో నటి శ్రీదేవి కట్టిన చీరలు వేలం..

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 5:01 PM IST
Sridevi’s Sarees From English Vinglish to be Auctioned to Mark Film’s 10th Anniversary
X

Sridevi: ఆ సినిమాలో నటి శ్రీదేవి కట్టిన చీరలు వేలం..

English Vinglish: దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి..1997లో నటనకు విరామం చెప్పి.. తిరిగి 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు డైరెక్టర్ గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story