logo
సినిమా

చిరంజీవి తల్లికి నటి శ్రీరెడ్డి క్షమాపణ.. ఓ పెద్ద మనిషి మాటల వల్ల అలా మాట్లాడా...

Sri Reddy Says Sorry to Chiranjeevis Mother Anjana Devi
X

చిరంజీవి తల్లికి నటి శ్రీరెడ్డి క్షమాపణ.. ఓ పెద్ద మనిషి మాటల వల్ల అలా మాట్లాడా... 

Highlights

Sri Reddy: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు.

Sri Reddy: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. గతంలో తాను చేసిన కామెంట్స్‌పై శ్రీరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఓ పెద్ద మనిషి మాటల వల్ల అంజనాదేవిపై మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ మనిషి పంతం కోసం నాతో మాటలనిపించారని తెలిపారు. ఆ విషయంలో నేను శిక్ష కూడా అనుభవించానని చెప్పారు. తప్పు చేశానని ఒప్పుకుంటున్నానన్న శ్రీరెడ్డి తనను అంజనాదేవి క్షమిస్తారని ఆశిస్తున్నట్లు అన్నారు.


Web TitleSri Reddy Says Sorry to Chiranjeevi's Mother Anjana Devi
Next Story