Naga Shaurya Farm House Case: యువ హీరో నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై పోలీసుల దాడి

*ఫామ్ హౌజ్‌లో కొనసాగుతున్న ఎస్‌ఓటీ పోలీసుల విచారణ *గుత్తా సుమన్‌కు నాగశౌర్య మధ్య సంబంధాలపై ఆరా

Shilpa
Updated on: 1 Nov 2021 8:19 PM IST
SOT Police Investigating the Naga Shaurya Farm House Case
X

నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై ఎస్‌ఓటీ పోలీసుల దాడి(ఫైల్ ఫోటో) 

Naga Shaurya Farm House Case: యువ హీరో నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది. గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరికొందరిని ఎస్‌ఓటీ పోలీసులు విచారిస్తున్నారు. గుత్తా సుమన్‌కు నాగశౌర్య మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

గుత్తా సుమన్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు తెరపైకి నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు వినిపిస్తుంది. ఇక నిన్న నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతున్న 20 మంది ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో వీరిని రిమాండ్‌కు తరలించనున్నారు.


Shilpa

Shilpa

Next Story