పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్-2 నుంచి సాంగ్ విడుదల

KGF-2 Song: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తుఫాన్ సాంగ్

Rama Rao
Updated on: 21 March 2022 12:45 PM IST
Song Release From Pan India Movie KGF-2
X

పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్-2 నుంచి సాంగ్ విడుదల

KGF-2 Song: RRR తర్వాత మరో పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ తుఫాన్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో యశ్ ఎలివేషన్ తో రూపొందిన ఈ పాట వ్యూవర్స్ ను ఆకట్టుకుంటొంది.

Rama Rao

Rama Rao

Next Story