MAA Elections 2021: నాగబాబు వ్యాఖ్యలు బాధ కలిగించాయి -శివబాలాజీ

MAA Elections 2021: "మా" కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం -కరాటే కళ్యాణి * మాకు ఇంకా రెండు నెలల సమయం ఉంది -కళ్యాణి

Sandeep Eggoju
Published on: 26 Jun 2021 2:29 PM IST
Siva Balaji Reacted on Nagababu Comments
X

శివ బాలాజీ (ఫైల్ ఇమేజ్)

MAA Elections 2021: నాగబాబు వ్యాఖ్యలు తమకు బాధను కలిగించాయని అన్నారు శివబాలాజి, కరాటే కళ్యాణి. "మా" కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని, అలాంటి మమ్మల్ని పనిచేయలేదంటే చాలా బాధగా ఉందని చెప్పారు. తమకు ఇంకా రెండు నెలల సమయం ఉందని, ఈలోగా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని వారు అన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story