Sirivennela: ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

Sirivennela: ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు
x

Sirivennela: ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

Highlights

Sirivennela Sitarama Sastry: ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.

Sirivennela Sitarama Sastry: ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వరశర్మ నిప్పంటించారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories