నా పాటకి ఆమె స్ఫూర్తి : కనుకవ్వ

నా పాటకి ఆమె స్ఫూర్తి : కనుకవ్వ
x
Highlights

Kanakavva Interview With HMTV : అరుపదల వయసులో మనం ఏం చేస్తాంలే అనుకోలేదు.. తానూ పాడగలను అని చూపించి అందరి చేత శభాష్ అనిపించింది. ఆమె గొట్టి కనుకవ్వ.. తెలంగాణ రాష్ట్రంలోనే మంచి ఫోక్ సింగర్ గా పేరు సంపాదించుకుంది కనుకవ్వ.

Kanakavva Interview With HMTV : అరుపదల వయసులో మనం ఏం చేస్తాంలే అనుకోలేదు.. తానూ పాడగలను అని చూపించి అందరి చేత శభాష్ అనిపించింది. ఆమె గొట్టి కనుకవ్వ.. తెలంగాణ రాష్ట్రంలోనే మంచి ఫోక్ సింగర్ గా పేరు సంపాదించుకుంది కనుకవ్వ. మేడారం జాతర నుంచి బతుకమ్మ పాటల వరకు ఆమె పాడిన పాటలకి మంచి పేరు వచ్చింది. ఆమె పాటలకి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories