Singer Harini: సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం

Singer Harini: ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు * వారం రోజుల నుంచి కన్పించకుండాపోయిన సింగర్ హరిణి ఫ్యామిలీ

Sandeep Eggoju
Published on: 25 Nov 2021 11:48 AM IST
Singer Harini Family Missing Case Filed in SR Nagar Police Station
X

సింగర్ హరిణి (ఫైల్ ఇమేజ్)

Singer Harini: సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. వారం రోజుల నుంచి సింగర్ హరిణి ఫ్యామిలీ కన్పించకుండాపోయింది. అయితే హరిణి తండ్రి మృతదేహం లభ్యమయ్యింది. బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై లభ్యమయ్యింది ఏకేరావు మృతదేహం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story