Singer Chinmayi: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త..

Singer Chinmayi: సింగర్ చిన్మయి మార్ఫింగ్ ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 11 Dec 2025 3:16 PM IST
Singer Chinmayi: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త..
X

Singer Chinmayi: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త..

Singer Chinmayi: సింగర్ చిన్మయి మార్ఫింగ్ ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి.. తన ఇన్‌‎స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి సైకోలు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారని పేర్కొంది. ఇలాంటి సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వస్తే అమ్మాయిలు భయపడొద్దని... కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్మయి సూచించింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story