Siima Awards 2022: బెంగళూరు వేదికగా సైమా అవార్డులు

Siima Awards 2022: రెండు రోజుల పాటు జరగనున్న అవార్డు ప్రధానం

Jyothi
Published on: 11 Sept 2022 8:21 AM IST
Siima Awards 2022 Held in Bangalore
X

Siima Awards 2022: బెంగళూరు వేదికగా సైమా అవార్డులు

Sima Awards 2022: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఆవార్డ్స్ సంస్థ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహసంగా నిర్వహిస్తున్నారు. బెంగళూరు వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో తొలిరోజు పలువురు తారలు తళుక్కున మెరిశారు. తమ అంద చందాల ప్రదర్శనలతో అందర్నీ అకట్టుకున్నారు.

Jyothi

Jyothi

Next Story