Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శ్యామ్ సింగ రాయ్ బృందం

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత : నాని

Shireesha
Updated on: 19 Dec 2021 12:07 PM IST
Shyam Singha Roy Team Participated in Green India Challenge | Hero Nani | Krithi Shetty | Sai Pallavi
X

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శ్యాం సింగ రాయ్ బృందం

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని నటుడు నాని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో బాగంగా శ్యామ్ సింగరాయ్ బృందం మొక్కలు నాటింది.

జూబ్లీహిల్స్ ప్రసాసన్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్‌ మొక్కలు నాటారు.

Shireesha

Shireesha

Next Story