Tollywood: సినిమా షూటింగ్ లు బంద్.. సమ్మెలోకి సినీ కార్మికులు

Tollywood: టాలీవుడ్‌లో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.

Arun Chilukuri
Updated on: 21 Jun 2022 8:00 PM IST
Shooting Stops in Tollywood
X

Tollywood: సినిమా షూటింగ్ లు బంద్.. సమ్మెలోకి సినీ కార్మికులు

Tollywood: టాలీవుడ్‌లో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. కరోనాతో కష్టాల్లో పడిన కార్మికులు పరిస్థితులు కుదుటపడిన తర్వాత వేతనాలు సవరించాలని నిర్మాతల మండలికి నివేదించారు. ప్రతిపాదనను పరిశీలించకపోవడంతో సినిమా నిర్మాణరంగానికి చెందిన 24 క్రాప్ట్‌ సభ్యులు సమ్మెకు పూనుకున్నారు. వేతన సవరణ జరిగేదాకా విధుల్లో పాల్గొనబోమని కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో తెలుగు సినిమాలతో పాటు హైదరాబాద్‌లోనూ, పరిసరాల్లోనూ జరిగే సినిమా పరభాషా చిత్రాల షూటింగులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story