Maha Samudram Movie: శర్వానంద్ "మ‌హా స‌ముద్రం" ఫ‌స్ట్‌లుక్‌ విడుద‌ల

Sharwanand
x

ఇమేజ్ సోర్స్: tfpc.com

Highlights

Maha Samudram Movie: శర్వానంద్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న మహా సముద్రం సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది.

Maha Samudram Movie: వైవిద్యభరితమైన కుటుంబ కధా సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే శర్వనాద్. ఇప్పుడు మరో వైవిద్యమైన కథాంశంతో కూడిని సినిమాలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న మహా సముద్రం సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ ఆగ‌ష్టు 19న విడుదల కాబోతుంది. ఆర్ఎక్స్‌100 బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

శర్వానంద్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ఈ పోస్ట‌ర్‌లో శ‌ర్వా చేతిలో రాడ్ పట్టుకుని.. సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆదితి రావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories