సాహో పోస్టర్ కాపీనా ?

సాహో పోస్టర్ కాపీనా ?
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత హీరో ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం సాహో .. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మరియు ట్రైలర్ లతో సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి .....

బాహుబలి సినిమా తర్వాత హీరో ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం సాహో .. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మరియు ట్రైలర్ లతో సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి .. తాజాగా చిత్ర యూనిట్ కూడా రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది . ఈ సందర్భంగా ప్రభాస్ మరియు శ్రద్దా కపూర్ కి సంబంధించిన ఓ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసారు . అయితే అ పోస్టర్ కాపీ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు . బాలీవుడ్ నటులు రణబీర్ సింగ్ మరియు ఐశ్వర్య రాయ్ పిక్ ను కంపైర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇక్కడి నుండి కాపీ కొట్టారని అంటున్నారు ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories